IPL 2021: Sunrisers Hyderabad pacer T Natarajan might miss rest of IPL 2021 due to knee injury: Report
#IPL2021
#TNatarajaninjuryupdate
#SunRisersHyderabad
#KaneWilliamsonLuckyCharm
#tnatarajanoutofipl2021
#SRHFans
#KaviyaMaran
#KaviyaMaranemotions
#KaneWilliamson
#DavidWarner
#JonnyBairstow
#OrangeArmy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి.. ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ పేసర్ టీ నటరాజన్.. ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అనలిస్ట్ బొరియా మజుందార్ ట్విటర్ వేదికగా తెలిపాడు.